Samayama Song Lyrics | Hi Nanna | Nani

Hi Nanna: Samayama Song Lyrics- Anurag Kulkarni & Sithara Krishnakumar




Singer Anurag Kulkarni & Sithara Krishnakumar
Composer
Music Hesham Abdul Wahab
Song WriterAnantha Sriram

Lyrics

             Samayama Lyrics In English



 Male: Samayamaa…

Bhale Saayam Chesaavamma

Ottugaa, Ottugaa

Kanulake..!

Thana Roopaannandhinchaave Guttuga

O Idhi Saripodhaa



Female: Sare Sare Thondarapadako

Thadupari Katha Etuko

Etu Mari Thana Nadako

Chivariki Evarenako



Male: Samayamaa…

Bhale Saayam Chesaavamma

Ottugaa, Ottugaa

Kanulake..!

Thana Roopaannandhinchaave Guttuga



 



Male: Ho, Thanu Evare?

Nadiche Thaara, Thalukula Dhaara

Thanu Choosthunte, Raadhe Niddhura

Palike Yeraa, Kunuke Ouraa

Alalai Ponge Andham

Adhi Thana Peraa..!Aakaashaanne Thaagesindhe

Thana Kannullo Neelam

Choopullone Edho Indrajaalam

Bangaru Vaanallo Ninda Munche Kaalam

Choosthaamanukoledhe Naalotallam



Male: Bhoogolaanne Thippese

Aa Bungamoothi Vainam

Choopisthundhe Thanalo Inko Konam

Changavi Chempallo

Chengumantu Mounam

Choosthu Choosthu

Theesthu Undhe Praanam



 



Male: Thanu Cherina Prathi Chotila

Chaala Chitrangunnadhe

Thanatho Ilaa Prathi Gnapakam

Chaaya Chitram Ayinadhe



Female: Sare Sare Thondarapadako

Thadupari Katha Etuko

Etu Mari Thana Nadako

Chivariki Evarenako ||2||



Male: Samayamaa…

Bhale Saayam Chesaavamma

Ottugaa, Ottugaa

Kanulake..!

Thana Roopaannandhinchaave Guttuga

O idhi Saripodhaa

Samayamaa…



 



సమయమా..!! భలే సాయం చేశావమ్మా Lyrics



కోరస్: నీ సా సా గ స, నీ సా సా గ స

నీ సా సా గ స నీ సా మ గ స

నీ సా సా గ స నీ సా సా గ స

నీ సా సా గ స నీ సా మా గ స



అతడు: సమయమా..!!

భలే సాయం చేశావమ్మా

ఒట్టుగా, ఒట్టుగా

కనులకే..!!

తన రూపాన్నందిచావే గుట్టుగా

ఓ ఇది సరిపోదా…



ఆమె: సరె సరె తొరపడకో

తదుపరి కథ ఎటుకో

ఎటు మరి తన నడకో

చివరికి ఎవరెనకో



అతడు: సమయమా..!!

భలే సాయం చేశావమ్మా

ఒట్టుగా, ఒట్టుగా

కనులకే..!!

తన రూపాన్నందిచావే గుట్టుగా



అతడు: హో తను ఎవరే..?

నడిచే తారా, తళుకుల ధారా

తను చూస్తుంటే, రాదే నిద్దుర

పలికే ఏరా… కునుకే ఔరా

అలలై పొంగే అందం

అది తన పేరా..!



అతడు: ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం

చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం

బంగారు వానల్లో నిండా ముంచే కాలం

చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం



అతడు: భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం

చూపిస్తుందే తనలో ఇంకో కోణం

చంగావి చెంపల్లో చెంగుమంటు మౌనం

చూస్తూ చూస్తూ తీస్తువుందే ప్రాణం



అతడు: తను చేరిన ప్రతి చోటిలా

చాలా చిత్రంగున్నదే

తనతో ఇలా ప్రతి జ్ఞాపకం

ఛాయా చిత్రం అయినదే



ఆమె:  సరె సరె తొరపడకో

తదుపరి కథ ఎటుకో ఓ ఓ

ఎటు మరి తన నడకో

చివరికి ఎవరెనకో



అతడు: సమయమా..!!

భలే సాయం చేశావమ్మా

ఒట్టుగా, ఒట్టుగా

కనులకే..!!

తన రూపాన్నందిచావే గుట్టుగా

ఓ ఇది సరిపోదా…

సమయమా..!!!



 




Hi Nanna: Samayama Song Lyrics Watch Video

Post a Comment

0 Comments