Aradhya Song Lyrics Telugu-English-Kushi Songs

Aradhya Song Lyrics Telugu-English-Kushi Songs




Singer Sid Sriram, Chinmayi Sripada
Composer Hesham Abdul Wahab
Music Hesham Abdul Wahab
Song WriterShiva Nirvana, Shiyas Abdul Wahab

Lyrics

Aradhya Lyrics In English 



You’re My Sunshine

You’re My Moonlight

You’re Star In The Sky

Come With Me Now



You Have My Desire

Naatho Ra Neela Ra

Aradhya



Padhamu Nee Vaipilaa

Parugu Needhe Kadhaa

Thanuvu Thera Meedhuga

Cheruko Twaragaa



Manasara Chelithara

Na Gundeni Motham Thavvi Thavvi

Chandhanamantha Challaga Dhochave

Ye Vandhala Koddhi Pandaga Lunna

Vennela Motham Ninduga Unna



Aradhya Na Aradhya

Nuvve Lenidhedhi Vaddhu

Aradhya



Aradhya Na Aradhya

Nuvve Lenidhedhi Vaddhu

Aradhya



Ee Poota Naa Paata

Cheraali Nee Dhaaka

Nee Chinni Meda Vampulo



Saagali Ee Aata

Thedaalu Thelaaka

Gelichedhi Yevaremito



Ilaage Untaale

Neethone Dhooraalu

Theeraalu Leve



Aradhya Na Aradhya

Nuvve Lenidhedhi Vaddhu

Aradhya



Aradhya Na Aradhya

Nuvve Lenidhedhi Vaddhu

Aradhya



Yedho Anaalandhi

Inka Vinaalandhi

Nee Ooha Mallimpulo



Naa Dhaaka Cherindhi

Naa Kuda Baagundhi

Nee Prema Kavvimpulo



Nee Laane

Maraane

Antaane



Nuvvantu Nenantu Leme



Manasara Chelithara

Na Gundeni Motham Thavvi Thavvi

Chandhanamantha Challaga Dhochave

Ye Vandhala Koddhi Pandaga Lunna

Vennela Motham Ninduga Unna



Aradhya Na Aradhya

Nuvve Lenidhedhi Vaddhu

Aradhya



Aradhya Na Aradhya

Nuvve Lenidhedhi Vaddhu

Aradhya



Padhamu Nee Vaipilaa

Parugu Needhe Kadhaa

Thanuvu Thera Meedhuga

Cheruko Twaragaa



 



ఆరాధ్య నా ఆరాధ్య Lyrics



అతడు: యు ఆర్ మై సన్ షైన్

యు ఆర్ మై మూన్ లైట్

యు ఆర్ స్టార్ ఇన్ ది స్కై

కం విత్ మీ నౌ, యు హావ్ మై డిసైర్

నాతో రా… నీలా రా ఆరాధ్యా



ఆమె: పదము నీవైపిలా

పరుగు నీదే కదా

తనువు తెర మీదుగా

చేరుకో త్వరగా



అతడు: మనసారా చెలి తార

నా గుండెని మొత్తం తవ్వి తవ్వి

చందనమంతా చల్లగ దోచావే, ఏ

ఏ వందల కొద్ది పండగలున్న

వెన్నెల మొత్తం నిండుగ ఉన్న



అతడు: ఆరాధ్య నా ఆరాధ్య

నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా

ఆరాధ్య నా ఆరాధ్య

నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా



అతడు: ఈ పూట నా పాట

చేరాలి నీ దాకా

నీ చిన్ని మెడ వంపులో

ఆమె: సాగాలి ఈ ఆట

తేడాలు తేలాకా గెలిచేది ఎవరేమిటో



అతడు: ఇలాగే, ఏ ఏ…

ఆమె: ఉంటాలే, ఏ ఏ

అతడు: నీతోనే, ఏ ఏ

ఇద్దరు: దూరాలు తీరాలు లేవే



అతడు: ఆరాధ్య నా ఆరాధ్య

నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా

ఆరాధ్య నా ఆరాధ్య

నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా



అతడు: ఏదో అనాలంది, ఇంకా వినాలంది

నీ ఊహ మళ్లింపులో

ఆమె: నాదాకా చేరింది నాక్కూడ బాగుంది

నీ ప్రేమ కవ్వింపులో



అతడు: నీలానే, ఏ ఏ ఏ

ఆమె: మారానే, ఏ ఏ ఏ

అతడు: అంటానే… ఏ ఏ ఏ

ఆమె: నువ్వంటు నేనంటూ లేనే



అతడు: మనసారా చెలి తార

నా గుండెని మొత్తం తవ్వి తవ్వి

చందనమంతా చల్లగ దోచావే

ఏ వందల కొద్ది పండగలున్న

వెన్నెల మొత్తం నిండుగ ఉన్న



అతడు: ఆరాధ్య నా ఆరాధ్య

నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా

ఆరాధ్య నా ఆరాధ్య

నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా



ఆమె: పదము నీవైపిలా

పరుగు నీదే కదా

తనువు తెర మీదుగా

చేరుకో త్వరగా



 



 




Aradhya Watch Video

Post a Comment

0 Comments